సీపీఎం, వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు

NLR: జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరే యువతకు ప్రాధాన్యత ఇస్తామని టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్ తెలిపారు. 21 డివిజన్ నుంచి సీపీఎం పార్టీకి చెందిన పలువుర, వైసీపీ నుంచి మరికొందరు శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. అజయ్ వారికీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి, ప్రతి జనసైనికుడు చిత్తశుద్ధితో పని చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు.