చేనేత కుటుంబాలకు సరకుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చేనేత కుటుంబాలకు సరకుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TPT: తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన చేనేత కుటుంబాలకు ఉపశమనంగా బియ్యం సరకులను ఎమ్మెల్యే కోనేటి అదిమూలం పంపిణీ చేశారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం రైతాంగం తర్వాత చేనేత సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా చేనేత కుటుంబాలకు ఊరట లభించిందని స్థానికులు అభినందించారు. అనంతరం భవిష్యత్తులో మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.