'వినాయక చవితి ఉత్సవాలను ఆదర్శంగా నిర్వహించాలి'

'వినాయక చవితి ఉత్సవాలను ఆదర్శంగా నిర్వహించాలి'

MBNR: రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ఆదర్శంగా నిర్వహించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాబోయే వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వినాయక మండపంలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా సోదర భావంతో వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు.