జిల్లాలో భారీ చోరీ

జిల్లాలో భారీ చోరీ

BHPL: జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్‌లో దొంగలు ఎనిమిది ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. రాఖీ సందర్భంగా ఊరెళ్లిన వారి ఇళ్లను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఘటనలో పెద్ద మొత్తంలో నగదు, 20 తులాల బంగారం, 30 తులాల వెండి వస్తువులు అపహరించినట్లు బాధితులు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషచమై పోలీసులు, క్లూస్ టీమ్‌లో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు.