ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా కె. గంగాధర్

ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా కె. గంగాధర్

NRML: కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా గురువారం కె.గంగాధర్ పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎఫ్ ఎస్ సి ప్రిన్సిపల్‌గా దిలావర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్ కొనసాగుతున్నారు. కాగా బోటనీ లెక్చరర్‌గా గంగాధర్ ప్రన్సిపల్ పదోన్నతిపై కడెంకు రావడంతో ప్రిన్సిపల్ సుదర్శన్, అధ్యాపకులు శాలువతో సన్మానించారు.