VIDEO: దిగువ మానేరు గేట్లు మూసివేత

VIDEO: దిగువ మానేరు గేట్లు మూసివేత

KNR: తిమ్మాపూర్ మండలంలోని దిగువ మానేరు జలాశయంలోకి నుంచి వస్తున్న నీటి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టడంతో గేట్ల ద్వారా ఆదివారం ఉదయం 9.30 గంటలకు నీటి విడుదలను ఇరిగేషన్ అధికారులు నిలిపివేశారు. ఎగువ నుంచి మిడ్ మానేరు ద్వారా ఎల్ఎండీకి వస్తున్న ఇన్‌ఫ్లోలు కూడా పూర్తిగా నిలిపివేశారు. కాకతీయ కాలువ ద్వారా 4 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల కొనసాగుతుంది.