భీమారంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

MNCL: భీమవరం మండల కేంద్రంలో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివేకానందుడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రైశ వేణి శ్రీనివాస్ ఎల్ఐసీ, మెండే మల్లేష్, కంకణాల మధుసూదన్, వడ్లకొండ మల్లేష్, కొక్కుల నరేష్, కొమ్ము సురేందర్, కేశవేణి సతీష్, తైదల రాజన్న పాల్గొన్నారు.