VIDEO: ఆర్మూర్‌లో 'స్వచ్ఛ ఆర్మూర్' కార్యక్రమం

NZB: ఆర్మూర్ పట్టణం శాస్త్రినగర్ కాలనీలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో "స్వచ్ఛ ఆర్మూర్" ఆదివారం కార్యక్రమాన్ని చేపట్టారు. చెత్తాచెదారాన్ని తొలగించి, పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు, విద్యార్థినులు కలిసి శ్రమదానంలో పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రం చేశారు.