రోజురోజుకు పెరుగుతున్న కోడిగుడ్ల ధరలు

రోజురోజుకు పెరుగుతున్న కోడిగుడ్ల ధరలు

MDCL: చికెన్ వ్యాపారుల బంద్ ప్రకటనకు ముందుగా తక్కువగా ఉన్న కోడిగుడ్ల ధరలు, ప్రకటన అనంతరం రెండు రోజుల తర్వాత దుకాణాలు ఓపెన్ చేయడంతో ధరలు పెంచేశారు. బోడుప్పల్, మేడిపల్లి పరిధిలో 30 కోడిగుడ్ల ధర ప్రకటనకు ముందు రూ.120 నుంచి రూ.130 ఉండగా.. ప్రస్తుతం ఏకంగా రూ.140 నుంచి రూ.155 వరకు విక్రయిస్తున్నారు. ఒకేసారి పెంచడంతో వినియోగదారులు ఆగ్రహిస్తున్నారు.