ఆటో -బైక్ ఢీ.. వ్యక్ది పరిస్థితి విషమం

ఆటో -బైక్ ఢీ.. వ్యక్ది పరిస్థితి విషమం

BHNG: తుర్కపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను బైక్ ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ధరావత్ వెంకటేష్ నాయక్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108  అంబులెన్స్ ద్వారా క్షతగాత్రుడిని భువనగిరి ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలస్తుంది.