PHCని తనిఖీ చేసిన డిప్యూటీ DMHO
KMR: నాగిరెడ్డి పెట్ మండలంలోని పీహెచ్‌సీని ఇవాళ ఎల్లారెడ్డి ఇన్‌ఛార్జ్ డిప్యూటీ DMHO డా. హిమబిందు CHOతో కలిసి తనిఖీ చేశారు. పీహెచ్‌సీ ద్వారా ప్రజలకు అందుతున్న జాతీయ, రాష్ట్ర పథకాల వైద్య సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు రిజిస్టర్లు పరిశీలించారు. డిప్యూజర్ మెయిన్ స్టోర్ మెడిసిన్ స్టాక్ పరిశీలించారు.