నేడు వెంకటాపురంలో పర్యటించనున్న పొంగులేటి

నేడు వెంకటాపురంలో పర్యటించనున్న పొంగులేటి

MLG: వెంకటాపురం మండల కేంద్రంలో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నట్లు తహసీల్దార్ లక్ష్మిరాజయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాలెం గ్రామం నుంచి గోదావరి నది వరకు బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేయనున్నటు పేర్కొన్నారు.