ప్రజల సౌకర్యార్థం మేరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు

ప్రజల సౌకర్యార్థం మేరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు

KMM: నేలకొండపల్లి పట్టణ ప్రజల కల నెరవేరింది. గత కొంతకాలంగా సెంట్రల్ లైటింగ్ కోసం ఎదురు చూస్తున్న వారి కళ్ళలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆనందం నింపారు. ఇటీవల కూసుమంచి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెన్నపూసల సీతారాములు దృష్టికి తీసుకువెళ్ల‌గా ఇవాళ పరిష్కరించినట్లు తెలిపారు.