'కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం'

యాదాద్రి: కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, చార్జిషీట్ విడుదల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BRS పార్టీ బీబీనగర్ మండల మాజీ అధ్యక్షుడు పిట్టల అశోక్ ముదిరాజ్ శనివారం అన్నారు. బీబీనగర్ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై BRS గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో చార్జిషీట్‌ను విడుదల చేశారు.