పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేక సమావేశం..!

పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేక  సమావేశం..!

HNK: ఐనవోలు మండల కేంద్రంలో సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పారిశుద్ధ్యంపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పరిశుభ్రత కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు పారిశుధ్య సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు.