శ్రీకాకుళం మీదుగా ట్రైన్ పొడిగింపు

శ్రీకాకుళం మీదుగా ట్రైన్ పొడిగింపు

శ్రీకాకుళం రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు శ్రీకాకుళం మీదగా నడిచే ఖుర్ధారోడ్- ఉధ్నా(సూరత్)-ఖుర్ధారోడ్(09059/60) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నవంబర్ 2 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ రైలు సూరత్ నుంచి ప్రతి గురువారం, ఖుర్ధారోడ్ నుంచి శుక్రవారం ప్రారంభం కానుంది.