కడప అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం: కలెక్టర్

KDP: నియోజకవర్గ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటామని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు. ఈ మేరకు నియోజకవర్గ అభివృద్ధి పనులపై కడపలోని ఆర్డీవో కార్యాలయంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డితో సహా ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ మండల అధికారులతో ఆరాధించారు.