కార్మిక హక్కుల కోసం 'ఛలో హైదరాబాద్' ప్రారంభం

కార్మిక హక్కుల కోసం 'ఛలో హైదరాబాద్' ప్రారంభం

SRPT: కార్మికుల సమస్యల పరిష్కారం,ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో 'ఛలో హైదరాబాద్' కార్యక్రమం మొదలైంది. జిల్లా కార్యవర్గ సభ్యులు రంగయ్య, మండల అధ్యక్షుడు కొత్తపల్లి కృష్ణ నేతృత్వంలో మోతె నుంచి కార్మికులు భారీ ర్యాలీగా హైదరాబాద్‌కు బయలుదేరారు. కార్మికుల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి, వారి హక్కులను కాపాడాలని నాయకులు కోరారు.