VIDEO: 'బీఎస్ఎన్ఎల్ సేవలను వినియోగించుకోవాలి'

VIDEO: 'బీఎస్ఎన్ఎల్ సేవలను వినియోగించుకోవాలి'

ADB: బీఎస్ఎన్ఎల్ మొబైల్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సంస్థ అధికారి రవికుమార్ మంగళవారం తెలిపారు. పట్టణంలోని కలెక్టర్ చౌక్‌లో వినియోగదారులకు రూ.1కి సిమ్ కార్డును అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నవంబర్ 15 వరకు ఈ సిమ్ కార్డులను అందజేస్తామని పేర్కొన్నారు.