ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్య పెంచాలి: కలెక్టర్ పమేలా సత్పతి
☞ కోరుట్లలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్
☞ పుస్తకాలతో జ్ఞానం పెంపొందుతుంది: ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు
☞ సిరిసిల్ల కలెక్టర్ పై సంచలన ఆరోపణలు చేసిన BRS ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్