VIDEO: ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం.. అడ్డుకున్న పోలీసులు

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. గడిచిన రెండు నెలలుగా ఇసుక ట్రాక్టర్ల రవాణాను పోలీసులు నిలిపివేయడంతో ఓ వ్యక్తి ఒంటి పై పెట్రోల్ పోసుకుంటుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆకేరు వాగు పరిసర ప్రాంతాల నుంచి ఇసుక రవాణా పునరుద్ధరించాలని ఎన్నిసార్లు ఎమ్మెల్యే అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోవడంలేదని సదరు వ్యక్తి వాపోయడు