నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

WNP: వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనుల నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏఈ సుధాకర్ తెలిపారు. ఈ ప్రభావం బస్టాండ్, పాలిటెక్నిక్ రోడ్, కేటీఆర్ నగర్ ప్రాంతాల్లో ఉంటుంది. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.