'ఆహ్లాదకరమైన నగరంగా మన హైదరాబాద్'
HYDలో కొందరికి కష్టమో, నష్టమో వచ్చినా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కూకట్‌పల్లి నల్లచెరువు ప్రారంభోత్సవంలో ప్రసంగించిన సీఎం, ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. చెరువులను అద్భుతంగా మార్చుకుంటే ఆహ్లాదకరమైన గొప్ప నగరంగా మన హైదరాబాద్ మారుతుందన్నారు.