INSPIRATION: ఇందిరా గాంధీ
ఇందిరా గాంధీ బాల్యం నుంచే స్వాతంత్య్ర పోరాటం ప్రభావంతో పెరిగారు. చిన్నతనంలోనే ఆమె పిల్లలతో కలిసి 'వానర సేన'ను ఏర్పాటు చేసి, స్వాతంత్య్ర ఉద్యమానికి సహాయం చేశారు. తరువాత, ఆమె దేశంలోనే శక్తివంతమైన PMగా ఎదిగారు. 1971లో పాక్‌తో యుద్ధం ఆమె ధైర్యానికి, నాయకత్వ పటిమకు నిదర్శనం. ఎన్ని సవాళ్లు ఎదురైనా, దృఢ సంకల్పంతో నిర్ణయాలు తీసుకుని విజయం సాధించవచ్చని ఆమె జీవితం నిరూపించింది.