గీతం యూనివర్సిటీ ముట్టడికి పిలుపు
విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల బదలాయింపుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వేల కోట్ల విలువైన భూముల కేటాయింపును వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 22న విద్యార్థులతో కలిసి గీతం యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిచ్చారు.