రేపు యాడికిలో వ్యవసాయ పనిముట్ల పంపిణీ

రేపు యాడికిలో వ్యవసాయ పనిముట్ల పంపిణీ

ATP: తాడిపత్రి ఎమ్మెల్యే JC అస్మిత్ రెడ్డి రేపు యాడికి మండలంలో పర్యటించనున్నారు. స్థానిక MPDO కార్యాలయ ఆవరణలో ఉదయం 10 గంటలకు రైతులకు వ్యవసాయ పనిముట్లను ఆయన పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల రైతులు, టీడీపీ నాయకులు, తరలిరావాలని ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది పిలుపునిచ్చారు.