వరికుంటపాడు ఎంపీడీవోగా శ్రీనివాసులు రెడ్డి

వరికుంటపాడు ఎంపీడీవోగా శ్రీనివాసులు రెడ్డి

NLR: వరికుంటపాడు నూతన ఎంపీడీవోగా కె.శ్రీనివాసులు రెడ్డి నియమితులయ్యారు. వింజమూరు మండలం నుంచి ఆయన బదిలీపై వరికుంటపాడుకు వచ్చారు. ఈ మేరకు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎంపీడీవోకు సీనియర్ సహాయకులు కొల్లు వెంకటాద్రి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, టైపిస్ట్ శిరీష స్వాగతం పలికారు.