స్వర్ణాంధ్ర@2047 క్యాలెండర్ ఆవిష్కరణ

స్వర్ణాంధ్ర@2047 క్యాలెండర్ ఆవిష్కరణ

PPM: రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన 'స్వర్ణాంధ్ర@2047' క్యాలెండర్లను జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లా అధికారుల చొరవ, సహకారంతో జిల్లా ముందంజలో ఉందని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.