VIDEO: విద్యార్థులపై లాఠీఛార్జ్..!

VIDEO: విద్యార్థులపై లాఠీఛార్జ్..!

HYD: హైదరాబాద్-పేట్ బషీరాబాద్‌ స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడలో మద్యం మత్తులో విద్యార్థులు ఓ సెక్యూరిటీ గార్డుతో గొడవకు దిగిన ఘటన మంగళవారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థుల హస్టల్ గదుల్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు. అంతేకాకుండా విద్యార్థులపై అసభ్య పదజాలంతో దూషించాడు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.