ఆలయ అభివృద్ధి కొరకు 60 లక్షలు నిధులు
ATP: కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వర ఆలయ పునరుద్దీరణ పనులకు కూటమి ప్రభుత్వం 60 లక్షలు నిధులు మంజూరు చేసింది. అనంతపురం జిల్లా టీడీపీ తెలుగు యువత అధికార ప్రతినిధి దేవళ్ళ హరిబాబు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుకు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.