హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ బేగంపేట్‌లోని 145 సంవత్సరాల చరిత్ర గలిగిన చిరాన్ ఫోర్ట్ క్లబ్‌ కూల్చివేత
➢ బేగంపేటలో పైలట్ శిక్షణా సంస్థ విద్యార్థినిపై అత్యాచారం చేసిన అదే సంస్థ ఉద్యోగి 
➢ నిఫ్ట్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల శిక్షణకు దరఖాస్తులు: కూకట్‌పల్లి బ్రాంచ్ డైరెక్టర్ దీపిక
➢ మైలార్‌దేవ్‌పల్లిలో అక్రమంగా నిర్వహిస్తున్న పోలో రింగ్ గోదాంపై H-FAST అధికారుల దాడి