VIDEO: ఎమ్మిగనూరు జాతీయ రహదారిపై ప్రమాదకర మలుపులు

VIDEO: ఎమ్మిగనూరు జాతీయ రహదారిపై ప్రమాదకర మలుపులు

KRNL: ఆదోని నుంచి ఎమ్మిగనూరు వెళ్లే జాతీయ రహదారి మలుపులు చాలా ప్రమాదకరంగా మారయి. ఇటీవలే కారు ప్రమాదంలో 6 గురు, ఆటో ప్రమాదంలో ఇద్దరు, లారీ ఢీకొని తండ్రి (లస్కర్) కొడుకు మృతి చెందారు. ఆదోని నుంచి ఆరెకల్ సమీపాన మలుపు, కోటేకల్ సమీపంలో రెండు మలుపుల్లో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు ప్రధాన కారణం.