VIDEO: మక్కా మసీదులో ఘనంగా రంజాన్ వేడుకలు

VIDEO: మక్కా మసీదులో ఘనంగా రంజాన్ వేడుకలు

HYD: నగరంలోని మక్కా మసీదులో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు మక్కా మసీదులో సామూహిక ప్రార్థనలు చేశారు. ప్రభుత్వం నమాజ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చార్మినార్, మక్కా మసీద్ ప్రాంతాల్లో భారీగా పోలీసులు బందోబస్తు, సీసీ కెమెరాలతో నిఘా, పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు మక్కా మసీదు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.