UPS స్కూల్లో సమ్మర్ క్యాంప్ ప్రారంభం

PDL: రామగుండం కార్పొరేషన్ 14వ డివిజన్ చైతన్యపురి కాలనీ లక్ష్మీపురం UPS స్కూల్లో సమ్మర్ క్యాంపు కార్యక్రమం ప్రారంభించారు. కలెక్టర్ శ్రీహర్ష ఆదేశాల మేరకు మాజీ కార్పొరేటర్ కందుల సతీశ్ పాల్గొన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు విద్య, క్రీడలతో పాటు అన్ని రంగాల్లో ట్రైనింగ్ ఇస్తామన్నారు. విద్యా వాలంటీర్ ముత్యాల శ్రీలత ఉన్నారు.