ఆ రహదారిపై ప్రయాణం చేయాలంటే నరకం చూడాల్సిందే!!
SRPT: మోతే నుంచి నడిగూడెం మండలం కేశవాపురం వెళ్లే రహదారి గుంతలమయంగా మారి వాహనదారులు నరకం చూస్తున్నారు. వర్షాల కారణంగా రోడ్డు పూర్తిగా దెబ్బ తినడంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.