VIDEO: ఏకగ్రీవానికి ఒప్పుకుని 'జంప్' అయిన అభ్యర్థి ..!

VIDEO: ఏకగ్రీవానికి ఒప్పుకుని 'జంప్' అయిన అభ్యర్థి ..!

WNP: ఆత్మకూరు మండలం ఆరేపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలలో వింత సంఘటన చోటుచేసుకుంది. గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు, నామినేషన్ వేసిన భరత్ అనే యువకుడు గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. అయితే, నామినేషన్ ఉపసంహరణ రోజు శనివారం భరత్ అనుకోకుండా కనిపించకుండా వెళ్లిపోయాడు. దీనిపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.