'ప్రీ స్కూలును బలోపేతం చేయండి'

'ప్రీ స్కూలును బలోపేతం చేయండి'

VZM: ప్రీ స్కూల్ బలోపేతం చేసి అంగన్వాడీ చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను నిర్వహించాలని గంట్యాడ ఐసీడీఎస్ సీడీపీవో ఉమాభారతి అన్నారు. శనివారం గంట్యాడ ప్రాజెక్టు పరిధిలో గల గొడియాడ రెండు అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీ డే కార్యక్రమాన్ని పరిశీలించారు. మూడు నుంచి ఆరేళ్ల వయసుగల చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యను అందించాలన్నారు.