జిల్లాలో కొత్త స్తంభం ఏర్పాటు

నెల్లూరు రూరల్ 36వ డివిజన్ బట్వాడీపాలెంలో కరెంట్ స్తంభం ఓ వైపునకు ఒరిగింది. ఇదే విషయమై 'ప్రమాదకరంగా కరెంట్ స్తంభం' అంటూ బుధవారం వార్త ప్రచురితమైంది. అధికారులు స్పందించి గురువారం ఉదయం ఆ స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేశారు.