VIDEO: భారత్ సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ

SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలో ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాక్ పై ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా శనివారం జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతులు పట్టుకుని భారత్ మాతాకు జై, వీరమరణం పొందిన జవాన్లకు జోహార్లంటూ, పాకిస్తాన్ ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేశారు.