'దసరా ఉత్సవాలు ఘనంగా ముగిసాయి'

'దసరా ఉత్సవాలు ఘనంగా ముగిసాయి'

NTR: ఈ ఏడాదికి సంబంధించి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని ఉత్సవ కమిటీ సభ్యుడు కాకు మల్లికార్జున యాదవ్ అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు సమన్వయంతో పని చేశారని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఆలయ అధికారులు తీసుకున్న చర్యలు ఉత్తమ ఫలితాలు అందించయన్నారు.