మైక్రోఫైనాన్స్ వేధింపులతో మహిళ ఆత్మహత్య

మైక్రోఫైనాన్స్ వేధింపులతో మహిళ ఆత్మహత్య

మెదక్ జిల్లా తుఫ్రాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్రిష్ బ్యాంక్ నుంచి రూ.70,000 రుణం తీసుకున్న మహిళ, కొంత చెల్లించినప్పటికీ మిగిలిన రూ.20,000 కోసం ఇంటికి వచ్చి బ్యాంకు సిబ్బంది వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఒత్తిడిని తట్టుకోలేక ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సీ ఉంది.