కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కర్నూలులో కూతురిని రూ.8 లక్షలు మోసం చేసిన కేసులో తల్లి అరెస్ట్
➢ కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో రికార్డు ధర పలికిన మిర్చి.. క్వింటా రూ.38,508
➢ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన ఆత్మకూరు డా. మారూఫ్ ఆసియా
➢ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిశుభ్రతను గాలికొదిలేసిన అధికారులు