SRH vs DC: హెడ్ టు హెడ్ రికార్డ్

IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 25 సార్లు తలపడగా.. SRH 13 మ్యాచ్‌ల్లో, DC 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. దీంతో DCపై SRH స్వల్ప పైచేయి సాధించింది. అయితే, ఈ సీజన్‌లో SRHతో జరిగిన తొలి మ్యాచ్‌లో DC గెలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.