విద్యుత్ వంట పరికరాలకు పెరిగిన గిరాకీ

విద్యుత్ వంట పరికరాలకు పెరిగిన గిరాకీ

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వంటగ్యాస్ సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌తో పనిచేసే ఇండక్షన్ కుక్‌టాప్‌లు, వికెటిల్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఇండక్షన్ కుక్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ కెటిల్స్‌, రైస్ కుక్కర్లకు గిరాకీ మూడు రెట్లు పెరిగిందని టాటా గ్రూప్‌నకు చెందిన క్రోమా వెల్లడించింది.