ఆర్డీవో ఆఫీసులో ఇందిరా మహిళపై రివ్యూ మీటింగ్

ఆర్డీవో ఆఫీసులో ఇందిరా మహిళపై రివ్యూ మీటింగ్

NLG: దేవరకొండలోని ఆర్డీవో ఆఫీసులో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే బాలునాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, RDO రమణా రెడ్డి, హౌసింగ్ అధికారులు, నియోజకవర్గానికి సంబంధించిన అన్ని మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. సంబధిత సిబ్బందితో సాంకేతిక కారణాలతో ఇంకా పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తిచేయాలని చేయాలని సూచించారు.