మ‌రోసారి మాన‌వత్వం చాటుకున్న విశాఖ సీపీ

మ‌రోసారి మాన‌వత్వం చాటుకున్న విశాఖ సీపీ

VSP: విశాఖ పోలీసు క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చి మరోసారి మాన‌వ‌త్వం చాటుకున్నారు. జ‌గ‌దాంబ ప్రాంతంలో తమ కార్యాలయానికి వెళ్తుండగా, మార్గమధ్యంలో మద్యం మత్తులో ఉన్న ఒక బిచ్చగాడిని గమనించారు. వెంటనే వాహనం ఆపి, తమ సిబ్బంది సహాయంతో ఆ వ్యక్తిని మహారాణిపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఐ దివాకర్ యాదవ్ ఆధ్వ‌ర్యంలో రిహాబిలేషన్ సెంటర్‌కు అప్పగించారు.