తహసీల్దార్ కాళ్ళు మొక్కిన బాధితురాలు

తహసీల్దార్ కాళ్ళు మొక్కిన బాధితురాలు

వికారాబాద్: భూమిని తన పేరుతో చేయాలని బాధితురాలు తాహసీల్దార్ కాళ్ళు మొక్కింది.పెద్దెముల్ మండలంలోని తట్టెపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 30/అ 2/అ లో 4.9 ఎకరాల భూమి ఉంది. భూమిని తన పేరిట చేయాలనీ విజ్ఞప్తి చేసింది. అదే గ్రామానికి చేందిన కొంత మంది నాయకులు భూమిని కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారన ఆవేదన వ్యక్తం చేసింది.