VIDEO: బ్యాంక్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రులు

VIDEO: బ్యాంక్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రులు

SKLM: కోటబొమ్మాలి మండల కేంద్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (DCCB) కొత్త భవన నిర్మాణానికి సోమవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఆధునిక సదుపాయాలతో బ్యాంకు భవనం నిర్మించడం ద్వారా రైతులకు సేవలు మరింత చేరువ అవుతాయని వారు తెలిపారు.