మహమ్మదాబాద్ సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం జోరు

మహమ్మదాబాద్ సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం జోరు

MBNR: మహమ్మదాబాద్ మండలంలో ఈ నెల 11న సర్పంచ్ ఎన్నికలు జరగనుండగా, సమయం తక్కువగా ఉండటంతో గ్రామాల్లో ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు తమ వార్డ్ పానెల్‌తో కలిసి గుర్తులను చూపిస్తూ డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి వాతావరణం నెలకొంది.