యోగా వర్క్‌షాప్ పోస్టర్ ఆవిష్కరణ

HYD: రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయనున్న ఉచిత వేసవి యోగా వర్క్‌షాప్ పోస్టర్‌ను డా.మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అందరికి చేరువ చేయాలనే లక్ష్యంతో ఈనెల 12 జూన్ 3 వరకు ప్రతీ రోజు ఉదయం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు ఈ వర్క్‌షాప్ జరుగుతుందని తెలిపారు.